Vrischika Rashi Phalalu 2019 in Telugu

Vrischika Rasi (Scorpio moon sign or Scorpio zodiac sign) is the eighth among 12 Rashi systems of Hindu Astrology.

Visakha Nakshatra 4th pada, Anuradha Nakshatra, Jyeshta Nakshatram 1, 2, 3 padas (charanas) are categorized under Vrischika Rasi.

Those who born between October 24 and November 22 are the natives of Scorpio Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).

వృశ్చిక రాశి వారు ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉన్నత చదువులు, విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం.

ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంత మందగించే అవకాశం వుంది. బదిలీలకు అవకాశం వుంది. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.

గురువు వక్రించిన ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ చూపాలి. కొత్త వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు.

శని వక్రగమనంలో ఉన్న మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కాళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Vrischika Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

47 Comments

  1. Anjini says:

    what is meaning vruchikam in telugu to english

  2. Kshemya says:

    what is the name for vrushchika rashi in english

  3. Anwita says:

    vrischika rasi anuradha nakshatra 2012 predictions in telugu

  4. Manya says:

    what is the meaning of vrishik in inglish

  5. Brajraaj says:

    Future of who born in vishakam nakshtra in virchikam rachi

  6. Gautami says:

    how is the rasi palan for viruchika rasi today on 24 3 12 in terms of marriage relationships

  7. Jinisha says:

    vrischika rasi 2013 in telugu about being pregnent

  8. Susumna says:

    elinati sani for vrischika rasi 2013 in telugu

  9. SaiJeevadhara says:

    naveenkumar which name is good for vrischika raashi

  10. Bhalendra says:

    jyeshta nakshatra 3 pada scorpio female 2013 telugu panchangam

  11. Meghraj says:

    is good for vrishchika rasi natives from ugadi 2013-14

  12. Somkar says:

    vrischika rasi 2013 elinati sani starts and ends for

  13. Kirtibhushan says:

    ugadi predicitions 2013 for jyestha nakasthra vrichika rashi

  14. Mahakram says:

    sri vijaya nama samvatsara telugu panchangam for viruchigam

  15. Arha says:

    horoscope 2013 in telugu vrischika rasi elinati sani

  16. Vinamar says:

    when will elinati sani end for anuradha nakshatra people 

  17. Keemaya says:

    vrischika rasi phalalu 2013 in telugu maa tv

  18. Chhaayank says:

    elinati shani start and end for vrischika rasi

  19. Sucheta says:

    effects of elinati shani for vrischika rasi in telugu

  20. Vardhan says:

    Did scorpio man get government job in vijaya nama samvatsara 2013

  21. Saguna says:

    when will good time start for vrikshaka raasi in 2013

  22. Sahadev says:

    May 10 solar eclipse effects on meen and vrischik rashik

  23. Yashas says:

    vrischika rasi what do we call in english

  24. Babala says:

    elinati sani for vrischika rasi 2012 in telugu

  25. Kumkum says:

    free downloads of astrology predictions for 2013 for star vrishika rasi

  26. Dhanesh says:

    Good things to be done in virchuga rasi after june 2013

  27. Vatatmaj says:

    how is this guru perchi for virchuga rasi

  28. Paraag says:

    tamil astrology details of shani dash on scorpio

  29. Digambar says:

    vruchka rasi palan in tamil for the year 2013

  30. Madesh says:

    how is jysta nakshatra in 2013 vijaya nama samvatsara

  31. Jivitesh says:

    what do we call vrischika rasi in english

  32. Vinod says:

    how is the time for vrischika rasi anuradha nakshatra

  33. Abhiri says:

    when elinati sani will end for anuradha star

  34. Parnashri says:

    astrology for one born in virshika rasi and anurasha nakshatram

  35. Meenakshi says:

    when will elinati sani end for anuradha nakshatram

  36. Neelakshi says:

    elnati sani for jyeshta 3rd padamu 2013 telugu jyothishyamu telugu in 2013

  37. Nayakan says:

    vrischika rasi anuradha nakshatra 2013 predictions in telugu

  38. Satyak says:

    what vil be yelinati sani effects on anuradha nakshatram vrischika rasi

  39. Rithika says:

    grah pravesh muhurat in october 2013 for vrashik rasi

  40. Kirtmalini says:

    Tell me about Vishaka nakshatra jathakam in mulugu ramalingeswara varaprasad siddanthi astrology

  41. sura sura Naresh says:

    Naku govt job kavile devuda

  42. lavanya says:

    Naaku government job kaavaali

  43. Ramesh babu5 says:

    Financial e and enmity pls predict me

  44. konchada NAGARAJU says:

    my marrage and my life settlement pending reason sir
    konchadan nagaraju
    scorpio visakha anuradha
    dob:18-12-1987

  45. Naresh says:

    Sir my star jesta vruchika rasi,
    Dob 10/09/1990
    My name Boga Naresh M.Sc(B.Ed)
    Sir plz tell me about my my job and marrage

  46. NIRANJAN says:

    My name is P.NIRANJAN KUMAR
    I am preparing for compitative exams,
    Is there any chances to get government job?
    DOB-07/08/1992

  47. shivaani says:

    my name is A shivaani
    i am preparing for competitive exams
    will I be able to get IIT
    D.O.B 10-02-1999

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading