Tula Rashi Phalalu 2019 in Telugu

Tula Rasi (Libra moon sign or Libra zodiac sign) is the seventh among 12 Rashi systems of Hindu Astrology.

Chitra Nakshatra 3, 4 padas (charans), Swati Nakshatram, Visakha Nakshatra 1, 2, 3 padas are categorized under Tula Raasi.

Those who born between 23 September and 22 October are the natives of Libra Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).

తులా రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభ కార్యాలకు అవకాశం వుంది.

ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం.

ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అఽశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు.

శని వక్ర గమనంలో ఉన్న మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Tula Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

1 Comments

  1. Ramesh says:

    Comment I was born on 8rth may,thus my rashi will be……..

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading