Meena Rashi Phalalu 2019 in Telugu

Meena Rashi or Pisces zodiac sign is the last or 12th among the 12 Rasi kutas in Hindu Astrology.

Meena Rasi consists of Purvabhadra Nakshatra 4th pada (charan), Uttarabhadra Nakshatram, and Revati Nakshatra.

మీనరాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవు తుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహ నం సమకూర్చుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారాలకు అను కూలం. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు.

గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9-10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ రంగాలవారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీవ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పునకు అనుకూలం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభ ప్రదం. పెద్దల సలహాలు, సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 మధ్య గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీల్లో అసౌకర్యం కలుగుతుంది. ఈ ఏడాది 10వ స్థానంలో శని సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. జీతభత్యాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయు. పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు శని వక్రించిన కారణంగా స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. శ్రీకృష్ణుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Meena Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

29 Comments

  1. Iravat says:

    meena rasi phalalu 2013 to 2014 in telugu pdf

  2. Sultana says:

    purvabhadra nakshatra 4 pada meena rasi phalalu 2013

  3. Prasheila says:

    mulugu meenarasi phalalu maa tv 24 3 2013

  4. Mamata says:

    march 2013 predictions by mulugu siddanthi for revathi nakshatram

  5. Safal says:

    vijaya nama samvatsara for meena rashi revati star

  6. Yoganidra says:

    astrology in telugu meena rasi 2013 april month

  7. Vajraang says:

    mulugu ramalingeswara rasi phalalu march 31 weekly predictions

  8. Rujul says:

    meen rashi horoscope for today in etv telugu

  9. Purujit says:

    maa tv meena rasi phalalu 7th april 2013

  10. Sourja (Shaurya) says:

    maatv raasi phalalu on april 7th 2013 by mulugu

  11. Pandita says:

    maa tv programs rashi on 7 th april 2013 mulugu on telugu

  12. Nidhipa says:

    maa tv weekly rashi on 7th april 2013 on telugu

  13. Balveer says:

    purvabhadra nakshatra 4sth pada meena rasi phalalu 2013-2014

  14. Salil says:

    telugu rasi phalalu 2013-14 in telugu meena rasi

  15. Supratim says:

    read panchanga sravanam 2013 for kumbha rasi in telugu

  16. Rukhmini says:

    panchanga sravanam 2013 in english for kanya rasi

  17. Jaspal says:

    telugu panchangam for pisces purva bhadra 4 2013-2014

  18. Ijay says:

    meena rasi phalalu in maa tv on 14 april

  19. Maagh says:

    maa tv mulugu rasi phalalu on 21 april 2013

  20. Angana says:

    mulugu rasi phalalu in maa tv on sunday 21st april 2016

  21. Jyotirmayi says:

    vara phalalu on maa tv on 21 april 2016

  22. Trishna says:

    mulugu raasi phalalu maa tv meena raasi 28 march 2016

  23. Aarini says:

    raasi phalalu mulugu maa tv 28th april 2016 episode

  24. Vajramani says:

    mulugu rasi phalalu in maa tv on 5th may 2016 weekly

  25. Padmapani says:

    maa tv meena rasi may 5th 2013 on istream

  26. Kankana says:

    maa tv raasi phalalu 5th may 2016 mulugu

  27. Kuja says:

    meena rashi future in 2016 in telugu words

  28. Bhadrashree says:

    purvabhadra nakshatra 4th pada meen rashi forecast 2016

  29. Shivraj says:

    rasi phalalu 2016 in telugu daily meena rasi

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading