Makara Rashi Phalalu 2019 in Telugu

Makar /Makara Rasi (Capricorn moon sign or Capricorn zodiac sign) is the 10th among 12 Rashi systems of Hindu Astrology.

Makara Rashi consists of Uttarashada Nakshatram 2, 3, 4 padas, Shravana Nakshatra, Dhanishta Nakshatram 1, 2 padas.

Those who born between December 23 and January 20 are the natives of Capricorn Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).

మకర రాశి వారు ఈ ఏడాది కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది.

గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో వున్నవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. అక్టోబర్‌ నుంచి టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాలలో చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 తేదీల మధ్య పెద్దల ఆరోగ్యం మందగించే అవకాశం వుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. తీర్థయాత్రలు, దానధర్మాలకు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి.

మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు శని వక్రించిన ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. పార్వతీ దేవి ఆరాధ న సత్ఫలితాలను ఇస్తుంది.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Makara Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

61 Comments

  1. Sukant says:

    which bride rashi suits for makara rasi in telugu

  2. Jankesh says:

    may month rasi palan for makara rasi name shravani

  3. Deepaprabha says:

    kala neernaya programme in kannada at 9 00am

  4. Trailokva says:

    jathakam in telugu for 2016 of shravanam nakshtram makara rasi

  5. Aadi says:

    what is the zoviak makar called in english

  6. Garati says:

    makar rashi for july 2016 in telugu in youtube

  7. Natwar says:

    rasi predictions for july & august 2016 for uthiradam 1st part

  8. Mehul says:

    rashi sravana makara birth 17 1 1991 mera first child ladka hoga ya ladki ?

  9. Vibali says:

    weekly for makar moon sign starting from 26 august 2013 by astrologer rajat pal

  10. movva.sravani says:

    makara rasi 2016-2017 details

  11. Gayatri Behara says:

    sri plz explane the my featuressir my mail.id(gayatribehara29@gmail.com
    name :gayatri behara
    my father name : rushi
    my date of birth :14/10/1994
    plance of barth :paravathi puram
    pla marriage kosam kuda chepande sir
    naku 25 years plz naku ramedes chepara

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading