Dhanu Rashi Phalalu 2019 in Telugu | Dhanussu Rashi Predictions

Dhanu Rasi or Dhanussu Rashi is the ninth Rasi among 12 Rashis in Hindu astrology. Dhanu Rashi consists of Moola Nakshatra, Purvashada Nakshatram, Uttarashada Nakshatra 1st pada.

Those who born between November 23 and December 22 are the natives of Sagittarius Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).

ధనుస్సు రాశి వారు ఈ ఏడాది ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రమోషన్‌లు, కోరుకున్న చోటకు బదిలీలు సంభవం. గృహ నిర్మాణ, స్థలసేకరణ చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం చేకూరుతుంది. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాల వారికి శుభప్రదం.

ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. గురువు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం. సినీరంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్యారంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధిక మవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 1వ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో అటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తుతాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బదిలీ కోసం మీరు చేసే యత్నాలకు ఆటంకాలెదురవుతాయి.

మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా యత్నాలు కొనసాగించి లక్ష్యాలను సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. షుగర్‌ సమస్య బాధిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Dhanussu Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

55 Comments

  1. bhaskara rao says:

    Hai sir I am bhaskara rao my date of birth on 06-march-1994 dhanus rasi,moola nakshatra Iam interested what about my futurefuture, plz give me reply in telugu

  2. G.Yogesh says:

    Sir i am yogesh my D O B on 18-06-1997 Dhanussu Rashi

  3. Raju Katkuri says:

    Hi sir my name is raju and my date of birth is 18-september-1991
    Time : 17:55 (5 : 55 pm)

    What about my future please provide my horoscope

  4. paradhi gangadhar says:

    my life is very very critilal how to good days

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading